Om namo narayanaya
Prasad Bharadwaj Incarnation 14 Blog
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ – 552 / Vishnu Sahasranama Contemplation – 552 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻 552. సఙ్కర్షణః అచ్యుతః, सङ्कर्षणः अच्युतः, Saṅkarṣaṇaḥ Acyutaḥ 🌻
ఓం సఙ్కర్షణాచ్యుతాయ నమః | ॐ सङ्कर्षणाच्युताय नमः | OM Saṅkarṣaṇācyutāya namaḥ
సంహారకాలే యుగపత్ ప్రజాః సఙ్కర్షతీతిసః ।
న చ్యోతతి స్వరూపాత్స ఇతి సఙ్కర్షణోఽచ్యుతః ।
సఙ్కర్షణోఽచ్యుత ఇతి నామైకం సవిశేషణమ్ ॥
ప్రళయ సమయమున అఖిల ప్రాణులను తన దగ్గరకు లెస్సగా లాగికొనునుగనుక సంకర్షణః. తన స్థితినుండి తొలగడుగనుక అచ్యుతుడు. ఈ రెండు నామములును కలిసి సవిశేషణము అగు ఒకే నామము.
సశేషం…
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 552🌹
📚. Prasad Bharadwaj
🌻 552. Saṅkarṣaṇaḥ Acyutaḥ 🌻
OM Saṅkarṣaṇācyutāya namaḥ
संहारकाले युगपत् प्रजाः सङ्कर्षतीतिसः ।
न च्योतति स्वरूपात्स इति सङ्कर्षणोऽच्युतः ।
सङ्कर्षणोऽच्युत इति नामैकं सविशेषणम् ॥
Saṃhārakāle yugapat prajāḥ saṅkarṣatītisaḥ,
Na cyotati svarūpātsa iti saṅkarṣaṇo’cyutaḥ,
Saṅkarṣaṇo’cyuta iti nāmaikaṃ saviśeṣaṇam.
At the time of annihilation of the worlds, He draws all beings to Himself and hence He is Saṅkarṣaṇaḥ. As He does not slide…
View original post 64 more words